సినీ నిర్మాణ బడ్జెట్‌ చట్టాన్ని తీసుకొచ్చి బడ్జెట్‌ పరిమితిని విధించాలి లేదా టికెట్ల రేట్లు పెంచడానికి అనుమతివ్వకూడదు

ఇన్‌సైడర్‌ న్యూస్‌(సినిమా): సినీ నిర్మాణ బడ్జెట్‌పై ప్రభుత్వం ఒక చట్టం తీసుకొచ్చి నిర్మాణ బడ్జెట్‌ పరిమితిని విధించినపుడే ఆరోగ్యకరమైన వినోదాన్ని సగటు సినీ ప్రేక్షకుడు పొందగలడని ఇన్‌సైడర్‌ పత్రిక నిర్వహించిన అభిప్రాయ సేకరణలో ఎక్కువమంది