గుండెపోటుతో హెడ్‌ కానిస్టేబుల్‌ మృతి

ఇన్‌సైడర్‌ న్యూస్‌: విశాఖపట్నం సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ హెడ్‌ కానిస్టేబుల్‌ గుమ్మిడి కనకరాజు (50) ఆదివారం ఉదయం గుండెపోటుతో మరణించారు. ఉదయం వ్యాయామం చేస్తూ ఉండగా ఒక్కసారిగా హార్ట్‌ ఎటాక్‌ రావడంతో అక్కడికక్కడే మృతి …