చిన్న వయసులో ఆకర్షణకు గురై బ్రతుకు నాశనం చేసుకోవద్దు: సిటీ దిశ ఇన్‌స్పెక్టర్‌ నిర్మల

ఇన్‌సైడర్‌ న్యూస్‌(భీమిలి): పాఠశాలలో చదువుకునే వయసులో ఆకర్షణకు గురై బ్రతుకులు నాశనం చేసుకోవద్దని, కన్నవారి కలలను ఛిద్రం చేయొద్దని విశాఖపట్నం సిటీ దిశ ఇన్‌స్పెక్టర్‌ జి.నిర్మల విద్యార్థులకు తెలిపారు. జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, …