జగనన్న విద్యాకానుకతో విద్యాభివృద్ధి– ఆనందపురం గ్రామ సర్పంచి చందక లక్ష్మి జగనన్న విద్యాకానుక ద్వారా ప్రభుత్వం ఇచ్చిన సౌకర్యాలు విద్యాభివృద్ధికి దోహదం చేస్తాయని విశాఖపట్నం జిల్లా ఆనందపురం గ్రామ సర్పంచి చందక లక్ష్మి పేర్కొన్నారు. …