ఎస్సీల రిజర్వేషన్‌ వర్గీకరణకై ఎమ్మార్పీఎస్‌ విజయవాడహైదరాబాద్‌ రహదారి దిగ్బంధనం ఎస్సీల రిజర్వేషన్‌ వర్గీకరణపై జరుగుతున్న ఉద్దేశపూర్వక జాప్యానికి నిరసనగా మాదిగ రిజర్వేషన్‌ పోరాట సమితి(ఎం.ఆర్‌.పి.ఎస్‌) వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ పిలుపుతో ఫిబ్రవరి 13న …