జిల్లా స్థాయి అండర్`17 హైజంప్‌లో ఎ.కోడూరు విద్యార్థినికి ప్రథమ స్థానం పతకాలుతో కె.ఎల్.తులసి, డి.రాహుల్. వారితోపాటు ఫిజికల్ డైరెక్టర్ వై.ఎ.ఆర్.కె.ప్రసాద్ మరియు ఆర్.రమేష్ చిత్రంలో ఉన్నారు ఇన్‌సైడర్ న్యూస్(అనకాపల్లి): స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ …