ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు సోమవారం గాజాలో కొత్త దాడి హమాస్‌ను ఓడించే లక్ష్యంతో కూడిన ఇంటెన్సివ్ మిలిటరీ ఆపరేషన్ అని అన్నారు, గాజా లోకి మరింత చొచ్చుకు వెళ్తామని అన్నారు. హుతీస్ దాడి పై విశ్లేషిస్తున్నామని, ఏ స్థాయిలో బదులివ్వాలో సైన్యం చూసుకుంటుందని పేర్కొన్నారు

Leave a Reply